Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ

Follow Udayam on Google
sudheer Aug 12, 2026 7:28 PM కరీంనగర్General
కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ - Udayam
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బీజేపీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలో భారీ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పద్మనగర్ నుంచి చింతకుంట వరకు సాగిన ఈ ర్యాలీలో జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని శ్రేణులను ఉత్సాహపరిచారు. జాతీయ పతాకాలు చేతబూని చేసిన నినాదాలు ఆకట్టుకున్నాయి.అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి జాతీయగీతం ఆలపించారు.

Comments

G
Loading comments...