వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ బిఆర్ఎస్,బిజెపిలు అల్లర్లు ప్రేరేపిస్తున్నాయని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కత్తులతో దాడులకు తెగబడటం దుర్మార్గమన్నారు.
గత పాలకులు కబ్జాలకు పాల్పడితే, ప్రస్తుత ప్రజాప్రతినిధులు దాడులు చేస్తున్నారని విమర్శించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసిన పోలీసులను అభినందించారు.ఈ ఘటనలపై బండి సంజయ్ జవాబు చెప్పాలన్నారు.
Comments
Loading comments...

