Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది

Follow Udayam on Google
Ramavath Srinivas Nayak Aug 15, 2026 10:58 PM కరీంనగర్General
కరీంనగర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ బిజెపి పార్టీ జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో నాయకుల, కార్యకర్తల సమక్షంలో మరియు స్థానిక ప్రజల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది... 💐🙏🏻🚩 భారతీయ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. సదా భరతమాత సేవలో... మీ రామావత్ శ్రీనివాస్ నాయక్, బిజెపి ఎస్టి మోర్చా అధ్యక్షులు కరీంనగర్

Comments

G
Loading comments...