Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయం తనిఖీ

Follow Udayam on Google
sudheer Aug 24, 2026 7:40 PM కరీంనగర్General
కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయం తనిఖీ - Udayam
కరీంనగర్ నగరంలోని ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయాన్ని సీపీ గౌష్ ఆలం సోమవారం సందర్శించి, రికార్డులను పరిశీలించారు. నగరంలో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలతో సౌమ్యంగా ఉంటూ, రోడ్డు నిబంధనలు దాటితే కఠినంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ యాదగరిస్వామి, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...