వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవంలో భాగంగా కరీంనగర్ రూరల్ పోలీసులు గురువారం మొక్కలు నాటారు.
దుర్షేడు జెడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో 250 మంది విద్యార్థులతో కలిసి రూరల్ ఇన్‌స్పెక్టర్ ఎ. నిరంజన్ రెడ్డి 100 మొక్కలు నాటారు. అనంతరం చెల్లబూత్కూర్ చెరువు కట్టపై 100 ఈత, తాటి మొక్కలు నాటినట్లు సిఐ తెలిపారు. ఇందులో పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

