వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తుల సౌకర్యార్థం కరీంనగర్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ను అందుబాటు లోకి తెచ్చినట్లు డిపో-1 మేనేజర్ విజయ మాధురి తెలిపారు.
ఆగస్టు 23 నుంచి ప్రారంభమయ్యే ఈ 5 రోజుల యాత్ర లో షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వర్, సప్తశృంగి దేవి శక్తి పీఠం, గృష్ణేశ్వర్, శని సింగాపూర్ దర్శించుకోవచ్చు అన్నారు. ఛార్జీ పెద్దలకు రూ.5,000, పిల్లలకు రూ.3,750గా నిర్ణయించారు.
Comments
Loading comments...

