వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
భవన అనుమతుల మంజూరులో తీవ్ర ఆలస్యం, పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనే ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. అధికారులు పలు కీలక దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

