Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లో తప్పిన పెను ప్రమాదం: ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

Follow Udayam on Google
sudheer Sep 01, 2026 4:40 PM కరీంనగర్General
కరీంనగర్ లో తప్పిన పెను ప్రమాదం: ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ - Udayam
కరీంనగర్ జిల్లాలోని అలుగునూర్ 8వ డివిజన్‌లో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. వేగంగా వచ్చిన ఒక లారీ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి తీవ్ర వేగంతో దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఇంటి ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...