Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లో ఫ్లెక్సీ కలకలం.. నేతలపై విమర్శలు

Follow Udayam on Google
sudheer Aug 20, 2026 12:08 PM కరీంనగర్General
కరీంనగర్ లో ఫ్లెక్సీ కలకలం.. నేతలపై విమర్శలు - Udayam
కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వే గేటు వద్ద ఓ అజ్ఞాత వ్యక్తి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆఆర్‌ఓబీ పనులు ఏళ్లుగా నత్తనడకన సాగుతుండటంపై అందులో విమర్శలు గుప్పించారు. దుమ్ము, ధూళితో విద్యార్థులు అవస్థలు పడుతున్నా స్పందించని నేతలను ప్రశ్నిస్తూ, 'అభివృద్ధిని ఆపొద్దు.. భవిష్యత్తుపై ఆలోచించండి' అనే పది రకాల కొటేషన్లతో ప్రజలను చైతన్యపరిచేలా ముద్రించారు.

Comments

G
Loading comments...