వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లో విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.
తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వచ్చిన విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.సమస్యలు తీర్చకపోతే మంత్రులను అడ్డుకుంటామన్నారు.
Comments
Loading comments...

