వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ లో ఏఐటీయూసీ 4వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా బి.ఆర్.అంబేడ్కర్ స్టేడియం నుంచి సర్కస్ గ్రౌండ్స్ వరకు నిర్వహించిన భారీ ఫుట్ ర్యాలీ హోరెత్తింది. డప్పు చప్పుళ్లు, కళాకారుల ఆటపాటల మధ్య సాగిన ఈ ప్రదర్శనలో జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జిత్ కౌర్, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సర్కస్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ చేపట్టారు.
Comments
Loading comments...

