Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కలెక్టర్ ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా ప్రకటించారు

Follow Udayam on Google
sudheer Aug 17, 2026 10:29 PM కరీంనగర్General
కరీంనగర్ కలెక్టర్ ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా ప్రకటించారు - Udayam
వృద్ధాప్య పింఛన్లు మినహా మిగతా అన్ని రకాల పింఛన్ల కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. కొత్త పింఛన్ల కు ఆహార భద్రత కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదన్నారు. సందేహాల నివృత్తికి ప్రతి పంచాయతీ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, అర్హులు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...