వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లాలోని 7 కేంద్రాల్లో ఆదివారం నీట్ పీజీ-2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 1,505 మందికి గాను 1,471 మంది హాజరుకాగా, 34 మంది గైర్హాజరయ్యారు.
తిమ్మాపూర్ వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాన్ని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం తనిఖీ చేసి, ఏర్పాట్లను సమీక్షించారు. అధికారుల సమన్వయంతోనే పరీక్ష విజయవంతమైందని వారు తెలిపారు.
Comments
Loading comments...

