వార్తలకు తిరిగి వెళ్లండి

80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

