Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ ఐటీ టవర్‌ను ఎంప్లాయ్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలి

Follow Udayam on Google
sudheer Sep 02, 2026 2:33 PM కరీంనగర్General
కరీంనగర్ ఐటీ టవర్‌ను ఎంప్లాయ్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలి - Udayam
కరీంనగర్ ఐటీ టవర్‌ను కేవలం షోకేస్‌గా కాకుండా స్థానిక యువతకు ఉపాధి ఇచ్చే హబ్‌గా మార్చాలని డివైఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. జోనల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇచ్చారు. ఖాళీ స్థలాలను వినియోగంలోకి తెచ్చి కంపెనీలు, స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ కోరారు.

Comments

G
Loading comments...