Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ అభివృద్ధికి రూ.840 కోట్లు: బండి సంజయ్

Follow Udayam on Google
sudheer Aug 19, 2026 5:35 PM కరీంనగర్General
కరీంనగర్ అభివృద్ధికి రూ.840 కోట్లు: బండి సంజయ్ - Udayam
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) రూ.840 కోట్లతో కరీంనగర్‌ను రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మున్సిపల్ అధికారులతో సమీక్షించిన ఆయన.. రూ.630 కోట్లతో మోడల్ రోడ్లు, స్కైవాక్, రూ.130 కోట్లతో డ్రైనేజీలు, రూ.80 కోట్లతో చెత్త శుద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనుమతులు రాగానే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...