వార్తలకు తిరిగి వెళ్లండి

జక్రాన్‌పల్లి: కలిగోట్‌లో జరిగిన మండల క్రీడోత్సవాల్లో బాలనగర్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. బాలికల కబడ్డీలో ప్రథమ, బాలుర కబడ్డీలో తృతీయ బహుమతితో పాటు మార్చ్‌ఫాస్ట్, మరాఠీ గీతం డ్యాన్స్‌లోనూ బహుమతులు సాధించారు.
విద్యార్థులను సర్పంచ్ కొమిరె రాజు, ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్, హెచ్‌ఎం సునీత అభినందించారు.
Comments
Loading comments...

