Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 11:48 AM వనపర్తిGeneral
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్ - Udayam
యువత క్రీడల్లో పాల్గొనడం ద్వారా నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. బాలికలను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ప్రత్యేక పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. క్రీడాకారులు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని పట్టుదలతో రాష్ట్రస్థాయిలో రాణించాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి బ్యాడ్మింటన్‌ విజేతలకు బహుమతులు అందజేశారు.

Comments

G
Loading comments...