Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడల్లో యువత రాణించాలి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 12:46 PM రంగారెడ్డి General
క్రీడల్లో యువత రాణించాలి: ఎమ్మెల్యే - Udayam
షాద్‌నగర్‌ పట్టణంలోని ఇండోర్‌ స్టేడియంలో గురువారం క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం బ్యాటింగ్‌ చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

Comments

G
Loading comments...