వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల్లో ఆదర్శ పాఠశాల మేడిపల్లి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
వివిధ క్రీడాంశాల్లో సత్తా చాటి 22 మంది జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ నాగ సుధారాణి, అధ్యాపకులు అభినందించి, జిల్లా స్థాయిలోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

