వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల్లో మేడిపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు.
వివిధ క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు ప్రతిభ కనబరిచి 22 మంది జిల్లా స్థాయి క్రీడా పోటీలకు అర్హత సాధించారు. విద్యార్థులను ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ నాగ సుధారాణి, అధ్యాపకులు అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచాలని ఆకాంక్షించారు
Comments
Loading comments...

