Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సద్దలోనిపల్లిలో కృష్ణాష్టమి వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 12:48 PM జోగులాంబ గద్వాల్ General
సద్దలోనిపల్లిలో కృష్ణాష్టమి వేడుకలు - Udayam
మల్దకల్‌ మండలం సద్దలోనిపల్లిలోని శ్రీకృష్ణస్వామి ఆలయంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని విశేషంగా అలంకరించి పూజా కార్యక్రమాలు జరిపించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.

Comments

G
Loading comments...