Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంటు కోసం రైతుల ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 4:19 PM నల్గొండGeneral
కరెంటు కోసం రైతుల ధర్నా - Udayam
మాడుగులపల్లి మండలంలో పంటభూములకు విద్యుత్‌ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పగిళ్ల సైదులు అన్నారు. రైతులతో కలిసి కన్నెకలు సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వరద కాల్వలో నీటిని విడుదల చేయకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. ధర్నాలో పలు గ్రామాల సర్పంచులు, రైతులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...