Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్ స్తంభం పైనుంచి జారిపడి యువకుడు మృతి

Follow Udayam on Google
Dorababu M Sep 22, 2026 10:43 AM పశ్చిమగోదావరిGeneral
కరెంట్ స్తంభం పైనుంచి జారిపడి యువకుడు మృతి - Udayam
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం వీరవల్లిపాలెంకు చెందిన అరుణ్ కుమార్ (23) అనే యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం ఇండిస్ట్రియల్ ఎస్టేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుడి బావ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమవరం 1-టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...