వార్తలకు తిరిగి వెళ్లండి

భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన మడపాణి వీర వెంకట సత్యనారాయణ విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఆయన పార్థివదేహానికి ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

