Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

Follow Udayam on Google
T. SRINU BABU Sep 09, 2026 7:13 PM పల్నాడుGeneral
కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి - Udayam
శ్రీ రుక్మిణిపురం నుంచి పాపాయిపాలెం వరకు కేబుల్ టీవీ వైర్లు స్తంభాలపై నుంచి లాగుతుండగా బుధవారం కరెంట్ షాక్‌తో రుక్మిణిపురానికి చెందిన దున్న ఆశీర్వాదం (42) మృతి చెందాడు. విద్యత్ షాక్ తగిన సదరు వ్యక్తి స్తంభంపై నుంచి పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Comments

G
Loading comments...