Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్‌ షాక్‌తో ఒకరి మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 12:18 PM అనంతపురంGeneral
కరెంట్‌ షాక్‌తో ఒకరి మృతి - Udayam
పెద్దపప్పూరు మండలం చిన్నఎక్కలూరులో వ్యవసాయ పొలంలో తురకపల్లికి చెందిన ఆదినారాయణ రెడ్డి కరెంట్‌ వైర్లు తగలడంతో మృతి చెందారు. ప్రమాదవశాత్తు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. వైర్లు తెగిపడి ప్రమాదం జరిగిందా? లేక పొలం కంచెకు విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేశారా? అనేది తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...