వార్తలకు తిరిగి వెళ్లండి

ప.గో జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొత్తగా నిర్మించిన ఇంటి వద్ద ఆడుకుంటూ ఎర్త్ వైర్ తాకడంతో గండికోట సూర్య (14), సాయి (12) విద్యుత్ షాక్‌తో మృతి చెందారు.
వీరు 8, 6 తరగతులు చదువుతున్నారు. చిన్నారుల ఆకస్మిక మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర శోకం నిండింది.
Comments
Loading comments...

