వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం భగత్‌సింగ్ కాలనీలోని నూతన వినాయక మండపంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడిని పది రూపాయల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించి భక్తిని చాటుకున్నారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ఈ అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

