వార్తలకు తిరిగి వెళ్లండి

భారత కరెన్సీ నోట్లపై భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ముఖ చిత్రాన్ని ముద్రించాలని రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఆధ్వర్యంలో హిందూపురంలో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం హిందూపురం అంబేద్కర్ భవన సమావేశములో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతకు కరెన్సీ నోటు పై ముఖ చిత్రాన్ని ముద్రిస్తే ఆయనకు భారత ప్రభుత్వం అదే ఘనమైన గుర్తింపు అన్నారు.
Comments
Loading comments...

