వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలో ఈ నెల 29 నుంచి 31 వరకు జరగనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు నీల్వాయి జడ్పీ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దాసరి మల్లేశ్ అబ్జర్వర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయన నియామకంపై పాఠశాల హెచ్‌ఎం గిరిధర్ రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.
Comments
Loading comments...

