Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రాప్ సర్వేకు ఏర్పాట్లు చేసిన అధికారులు

Follow Udayam on Google
p.g.murthy Aug 17, 2026 9:37 AM మంచిర్యాలGeneral
క్రాప్ సర్వేకు ఏర్పాట్లు చేసిన అధికారులు - Udayam
లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో క్రాప్ సర్వేకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో రైతులు వరిని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు ఎక్కువగా సాగు చేశారు. గతంలో రైతులు వేసిన పంటలను ఏఈఓలు ఆన్లైన్లో నమోదు చేసేవారు. వారి స్థానంలో ప్రతి గ్రామానికి వాలెంటరును నియమించి క్రాప్ సర్వేను క్షేత్రస్థాయిలో నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...