వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో చెరకు సాగు గిట్టుబాటు కాక రైతులు ప్రత్యామ్నాయంగా ఈఐడీ చక్కెర ఫ్యాక్టరీకి సరఫరా చేసి నెట్టుకొస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీ కూడా ఇటీవల క్రాప్ హాలిడే ప్రకటించి చేతులెత్తేయడంతో చెరకు పండించే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు చక్కెర ధరలు అమాంతం పెరిగిపోయి ప్రజలు అవస్థలు పడుతుంటే మరో వైపు సామర్థ్యానికి తగినట్లు చెరకు అందకపోవడంతో ఫ్యాక్టరీ క్రాప్ హాలిడే ప్రకటించింది.
Comments
Loading comments...

