వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం కప్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో TSUTF సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కె. రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మహమ్మదాబాద్ మండల అధ్యక్షుడు శెగ్గరి వెంకటయ్య, గండీడ్ మండల అధ్యక్షుడు గంట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గోవింద్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు సంఘ సభ్యత్వంపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

