వార్తలకు తిరిగి వెళ్లండి

KPHB PS పరిధిలోని HMT హిల్స్‌లో చిట్టీల పేరుతో మోసంపోయిన సీతమ్మ, రమణారెడ్డి దంపతుల బాధితులు పెరుగుతూ ఉన్నారు.
ఇప్పటికే 48మందికి IP పెట్టి నోటీసు ఇవ్వగా పోలీస్ స్టేషన్‌లో ఇప్పటివరకు 31మంది బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితులు తమ డబ్బు కోసం ఇంటిముందు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. 20ఏళ్లుగా తమను నమ్మించి చిట్టీలు వడ్డీ తనే తీసుకొనేదని వాపోయారు.
Comments
Loading comments...

