Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేపీహెచ్‌బీలో ఆక్రమణల తొలగింపు

Follow Udayam on Google
Rahul Pandey Jun 06, 2026 12:50 PM హైదరాబాద్General
కేపీహెచ్‌బీలో ఆక్రమణల తొలగింపు - Udayam
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ మీసేవ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలను టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం తొలగించారు. ఫుట్‌పాత్‌పై ఉన్న టిఫిన్, జ్యూస్ సెంటర్లను అధికారులు తొలగించడంతో రోడ్డుపై రాకపోకలకు ఆటంకాలు తొలగాయి. గత కొన్నేళ్లుగా వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టారు. అయితే, తమ జీవనోపాధి దెబ్బతింటోందని, ప్రత్యామ్నాయం చూపకుండా ఆక్రమణలు తొలగించడంపై చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...