Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొవ్వాడలో అణుపార్కు వద్దంటూ నిరసన

Follow Udayam on Google
K Anuradha Sep 05, 2026 1:10 PM శ్రీకాకుళంGeneral
కొవ్వాడలో అణుపార్కు వద్దంటూ నిరసన - Udayam
కొవ్వాడ అణుపార్కును రద్దు చేసి రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇవ్వాలని ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం నేత డి.గోవిందరావు, సీపీఐ నేత చాపర సుందరలాల్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సనపల అన్నాజీరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అణుపార్కుతో ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...