వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకొని యశ్వంత్ పూర్ కతిహర్ మధ్య ప్రత్యేక రైలు ఈనెల 22 నుంచి నవంబర్ 27 వరకు నడుపుతున్నట్లు ఎస్.కో సిపిఆర్డి తెలిపారు.
రైలు నెంబర్ 06571/72 యశ్వంత్ పూర్లో ప్రతి మంగళవారం ఉదయం 7 గంటలకు, కతిహర్ లో ప్రతి శుక్రవారం ఉదయం 5.15 గంటలకు బయలుదేరుతుదన్నారు. ఈరైలు కొత్తవలస, దువ్వాడ, రాజమండ్రి మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు.
Comments
Loading comments...

