Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొట్టి చంపి.. పడిపోయిందని అబద్ధం చెప్పారు

Follow Udayam on Google
B RAJESH Sep 01, 2026 12:44 PM విజయనగరంGeneral
కొట్టి చంపి.. పడిపోయిందని అబద్ధం చెప్పారు - Udayam
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కనిమెరక గ్రామంలో బుంగ సంధ్య (24) అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. తన కుమార్తెను అల్లుడే కొట్టి చంపాడని.. కింద పడి చనిపోయినట్లు తమకు అబద్ధం చెప్పినట్లు మృతురాలి తల్లి ఈశ్వరమ్మ ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న బొండపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబసభ్యులు, స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సంధ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Comments

G
Loading comments...