వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జడ్పీటీసీ సైకం లక్ష్మీ శారద పదవీ విరమణ, సన్మాన కార్యక్రమం మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, నాయకులు వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమానికి హాజరైన వారికి నిర్వాహకులు భోజన వసతి కల్పించారు.
Comments
Loading comments...

