Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిలో సీజ్ చేసిన ఇసుకపై విచారణ

Follow Udayam on Google
sreekanth patel Aug 22, 2026 5:22 PM మహబూబ్‌నగర్General
కొత్తపల్లిలో సీజ్ చేసిన ఇసుకపై విచారణ - Udayam
సర్వే నంబర్ 96లో సీజ్ చేసిన ఇసుకను లెవెల్ చేసి మట్టితో కప్పిన ఘటనపై రెవెన్యూ, గనుల శాఖ అధికారులు విచారణ చేపట్టారు. అనుమతులు లేకుండా ఇసుకను కప్పినట్లు గుర్తించారు. పంచనామా నివేదికను కలెక్టర్‌కు సమర్పించి, పట్టాదారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విచారణలో ఎమ్మార్వో రాఘవేందర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...