Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

Follow Udayam on Google
Syed Farooq Aug 22, 2026 1:14 PM మహబూబ్‌నగర్General
కొత్తపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ - Udayam
డ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శనివారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామానికి చెందిన ఉమ్మెత్తల సునీత లబ్ధిదారి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరుతోందని అన్నారు.

Comments

G
Loading comments...