వార్తలకు తిరిగి వెళ్లండి

కావలి మండలం కొత్తపల్లి బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. లింగసముద్రం నుంచి కావలికి వెళ్తున్న బస్సు ఉదయం 8:10 గంటలకు బస్టాండ్‌కు చేరుకున్నా ఆగకుండా వెళ్లిపోయిందని తెలిపారు.
దీంతో పాఠశాల, కళాశాల విద్యార్థులు సమయానికి చేరుకోలేక అవస్థలు పడ్డారు. బస్టాండ్‌లో బస్సు నిలిపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

