Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లి వాసికి సాహితి పురస్కారం

Follow Udayam on Google
babu varun Aug 14, 2026 8:21 AM రాజన్న సిరిసిల్లGeneral
కొత్తపల్లి వాసికి సాహితి పురస్కారం - Udayam
గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ కవి, తెలంగాణ గవర్నర్ జాయింట్ సెక్రటరీ శశికిరణ్ కొమండూరు రచించిన పద్య మహాకావ్యం "శ్రీమద్రామాయణం"తెలుగు విశ్వవిద్యాలయ సాహితి పురస్కారానికి ఎంపికైంది. పరిపాలన బాధ్యతలను నిర్వర్తిస్తూనే రెండు దశాబ్దాలుగా సాహిత్య సాధన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రూప్ వన్ అధికారులు సత్కరించారు

Comments

G
Loading comments...