Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లి చెరువులో వృద్ధురాలి మృతదేహం లభ్యం

Follow Udayam on Google
sudheer Sep 22, 2026 11:10 AM కరీంనగర్General
కొత్తపల్లి చెరువులో వృద్ధురాలి మృతదేహం లభ్యం - Udayam
కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి చెరువులో ఎల్లమ్మ (85) నీటిలో పడి మృతి చెందారు. చెరువులో వృద్ధురాలి మృతదేహం తేలియాడుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...