వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపేటలో సమస్యల పరిష్కారం కోరుతూ వీఆర్ఎలు చేపట్టిన దీక్షలు బుధవారం 22వ రోజుకు చేరాయి. తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వీఆర్ఎలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
అమరావతిలో ప్రభుత్వ గృహాలు నిర్మించాలని కోరారు. రూ.10,500 జీతంతో పెరుగుతున్న నిత్యావసర ధరల మధ్య జీవనం కష్టంగా ఉందని సంఘం నేతలు భీమశంకరం, పిల్లంగోరు బాలు తెలిపారు.
Comments
Loading comments...

