వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను కారణంగా వీకేవీ డిగ్రీ కళాశాల సమీపంలో కూలిన భారీ వృక్షం కాండాలు ఇప్పటికీ రోడ్డుపైనే ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నవంబర్ 7న కళాశాలలో గన్నవరం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే చెట్టు కాండాలను తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

