Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపేట మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు

Follow Udayam on Google
C.JHAN Aug 27, 2026 2:29 PM బాపట్లGeneral
కొత్తపేట మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు - Udayam
కొత్తపేట ఏపీ మోడల్ స్కూల్‌లో 250 మంది విద్యార్థులకు పోలీసు అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. చీరాల టూ టౌన్ సీఐ శశికుమార్, ఎస్‌ఐ రవీందర్, శక్తి టీమ్ సభ్యురాలు సునీత పాల్గొని సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మైనర్లు డ్రైవింగ్ చేయకూడదని, వాహనదారులు హెల్మెట్, లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...