వార్తలకు తిరిగి వెళ్లండి
ములుగు జిల్లా మంగపేట మండలంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తమల్లూరు గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మౌలిక వసతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి.
వినూత్నంగా గ్రామ వీధుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

