Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోటలో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

Follow Udayam on Google
pvr reddy Aug 29, 2026 7:24 PM నంద్యాలGeneral
కొత్తకోటలో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు - Udayam
డోన్ మండలం కొత్తకోట గ్రామంలో తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శివాలయంలో ఐదు రోజులు ధార్మిక కార్యక్రమాలు ముగిశాయి. ప్రధానోపాధ్యాయులు తొగట సురేష్ బాబు రామాయణ మహాభారతం భగవద్గీత ప్రవచనాలు భక్తులను కట్టి పడేశాయి. కార్యక్రమంలో సిఐ రాకేష్, మల్లు వెంకటరెడ్డి, దయానంద రెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రన్న లక్ష్మీనారాయణ రెడ్డి సుదర్శన్ రెడ్డి, రామీరెడ్డి, కొత్తకోట ప్రజలు పాల్గొన్నారు

Comments

G
Loading comments...